ఇక తెలుగులో పుష్ప-2 చిత్రంలో నటిస్తూ ఉండగా తమిళంలో విజయ్ సరసన వారసుడు అనే చిత్రంలో నటిస్తూ ఉన్నది. ప్రతి సినిమాకు రష్మిక రూ.4 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. రష్మిక కు సోషల్ మీడియాలో కూడా మంచి క్రేజ్ ఉందని చెప్పవచ్చు. అందుచేతనే అప్పుడప్పుడు తన హాట్ ఫోటోలకు సంబంధించి పలు బ్రాండ్లకు సంబంధించి ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడూ కూడా ట్రెండ్ కు తగ్గట్టుగా రష్మిక తన అంద చందాలతో ప్రేక్షకులను ఆకట్టుకట్టు ఉంటుంది.తాజాగా రష్మిక శారీ లుక్ లో అదుర్స్ అనిపించేలా తన అందంతో ఆకట్టుకుంటోంది. గ్లామర్ షో కన్నా చూపులతో మత్తెక్కించే అందం రష్మికది అంటూ పలువురు అభిమానులు సైతం కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఇంస్టాగ్రామ్ లో 35 మిలియన్లు ఫాలోవర్స్ కలిగి ఉంది రష్మిక.ఇక సినిమాలో పాత్ర వరకే స్కిన్సో చేయవలసి ఉండగా ఫోటో షూట్ లలో మాత్రం రెచ్చిపోయి కనిపిస్తూ ఉంటుంది. అయితే లేటెస్ట్ గా రస్మిక శారీ లుక్స్ మాత్రం కుర్రకారులను మాత్రం ముద్దులు చేస్తున్నదని చెప్పవచ్చు. అందుచేతనే ఈ ముద్దుగుమ్మను నేషనల్ క్రష్ అని కూడా పిలుస్తారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.