ఏంటి.. చిరంజీవి తన అల్లుళ్ళకి ఇలాంటి కండిషన్స్ పెడతారా?
ప్రస్తుతం 60 ఏళ్ల వయసు దాటిపోతున్న కూడా ఇంకా యువ హీరోలకు పోటీ ఇస్తూ సినిమాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఇక సేవా కార్యక్రమాలు చేయడంలో కూడా మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు ముందుంటారు. అందుకే మెగాస్టార్ ని ఇండస్ట్రీ పెద్ద అని అందరూ చెబుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇలా తన జీవితంలో ఎన్నో గొప్ప పనులు చేసిన చిరంజీవి కూతుర్ల విషయంలో మాత్రం సరిదిద్దుకోలేని తప్పు చేశాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి రీజన్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ రెండుసార్లు విడాకులు తీసుకోవడమే.
ఇక చిరంజీవి తన కూతుర్లను ఎంతో గారాబంగా పెంచాడట. ఆ కారణం చేతనే తన ఇంటికి వచ్చిన అల్లుళ్లకు కూడా ఇక తన కూతురిని కష్టపెట్టకూడదు అనే కొన్ని కండిషన్స్ కూడా పెడతాడట మెగాస్టార్ చిరంజీవి. ఇక కూతుర్లు అడిగినంత డబ్బు ఇచ్చేయడం.. వాళ్ళు ఏం అడిగినా కాదు లేదు అనకుండా తీర్చేయడం లాంటివి చేశారట చిరంజీవి. అందుకే ఇక పెళ్లయిన తర్వాత కూడా చిరంజీవి కూతుర్లు ఇంకా గారాబంగానే ఉంటున్నారు అన్నది తెలుస్తుంది. అంతేకాదు మగాళ్ళ నోరు నొక్కేయ్యాబట్టే ఇక చిరంజీవి కూతుర్లు ఇలా తప్పుడు నిర్ణయాలు తీసుకుని జీవితాన్ని పాడు చేసుకుంటున్నారని తెలుస్తోంది. చిరంజీవి వెంటనే రంగంలోకి దిగి ఇక కూతుర్లకు ఏది మంచి ఏది చెడు అని చెబితే బాగుంటుందని మెగా ఫాన్స్ కూడా సజిషన్స్ ఇస్తున్నారట.