ఇకపోతే అరుంధతి సినిమాతో భారీ సక్సెస్ ను తన ఖాతా లో వేసుకుంది అనుష్క శెట్టి.. కోడి రామ కృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టడమే కాకుండా విజయశాంతి తర్వాత ఆ రేంజ్ లో మన స్టార్ హీరోలకి వెన్నులో వణుకు పుట్టించిన హీరోయిన్ అనుష్క. ఒక మంచి కథ ఉంటే చాలు సినిమాలో హీరో ఉండా ల్సిన అవసరం లేదని నిరూపించిన ఈ రెండు సినిమాలు, ఆ హీరోయిన్లు ఎప్పటికి సినీ చరిత్రలో ప్రత్యేక స్థానంలోనే ఉంటారు.. ఇప్పుడు వీరిద్దరిలో ఒకరు రాజకీయాల్లో చక్రం తిప్పుతుంటే మరొకరు సినిమాల్లో బిజీగా ఉన్నారు..