- 5 రోజుల్లో ఏపీ - తెలంగాణ షేర్‌ రు. 98 కోట్లు
- ద‌స‌రా సెల‌వుల‌తో మ‌రింత స్ట‌డీగా క‌లెక్ష‌న్లు

- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) .

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్  ... మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ న‌టించిన లేటెస్ట్ మూవీ దేవ‌ర‌. ఎన్టీఆర్ ఆరేళ్ల త‌ర్వాత సోలోగా న‌టించిన సినిమా కావ‌డంతో దేవ‌ర సినిమా భారీ అంచనాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్ గా రు. 185 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవ‌ర రు. 115 కోట్ల నెట్ టార్గెట్ తో బ‌రిలోకి దిగింది. తొలి ఐదు రోజులు పూర్త‌య్యే స‌రికి దేవ‌ర రు. 98 కోట్ల నెట్ షేర్ తో చాలా స్ట్రాంగ్ గా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మూవ్ అవుతోంది. ఈ రోజు గాంధీ జ‌యంతి కావ‌డంతో ఈ రోజుతో దేవ‌ర రు. 100 కోట్ల షేర్ క్రాస్ చేసేసి దూసుకు పోనుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ద‌స‌రా సెల‌వులు స్టార్ట్ కావ‌డంతో దేవ‌ర క‌లెక్ష‌న్లు మ‌రింత పెర‌గ‌ను న్నాయి.


5 వ రోజు ఏపీ - తెలంగాణ ఏరియా వైజ్ క‌లెక్ష‌న్లు :

నైజాం – 2.37 కోట్లు
సీడెడ్ – 1.22
వైజాగ్ – 0.58
ఈస్ట్‌ – 0.29
వెస్ట్ – 0.24
కృష్ణ – 0.30
గుంటూరు – 0.29
నెల్లూరు – 0.26
------------------------------------
నాల్గవ రోజు షేర్ = 5.55 కోట్లు
------------------------------------

ఇక మొత్తం 5 రోజుల వసూళ్లు చూస్తే

నైజాం – 37.75 కోట్లు
సీడెడ్- 20.63 కోట్లు
వైజాగ్ – 10.21 కోట్లు
ఈస్ట్‌ – 6.46 కోట్లు
వెస్ట్ - 5.15 కోట్లు
కృష్ణ- 5.79 కోట్లు
గుంటూరు – 8.73 కోట్లు
నెల్లూరు – 3.92 కోట్లు
--------------------------------------------
5 రోజుల టోట‌ల్ షేర్ = 98.64 కోట్లు
--------------------------------------------

సినిమా దాదాపు 400 కోట్ల వరకు కలెక్షన్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా.

మరింత సమాచారం తెలుసుకోండి: