రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుసగా కోటి కంటే ఎక్కువ షేర్ కలక్షన్లను కరోనా తర్వాత రాబట్టిన టాప్ 10 సినిమాలు ఏవి అందులో దేవర ఏ స్థానంలో ఉంది అనే వివరాలను తెలుసుకుందాం.

కరుణ పాండమిక్ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ రోజుల పాటు ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను రాబట్టిన సినిమాలలో హనుమాన్ సినిమా 20 రోజులతో మొదటి స్థానంలో ఉంది. ఈ సినిమా ప్రీమియర్స్ తో కలిపి 20 రోజుల ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టింది. ఆ తరువాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర పార్ట్ 1 సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 19 రోజుల పాటు ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలక్షన్లను వసూలు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక రోజులు ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలక్షన్లను వసూలు చేసిన సినిమాలు లిస్టులో రెండవ స్థానంలో నిలిచింది. 

ఆర్ ఆర్ ఆర్ మూవీ 17 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను వసూలు చేసి మూడవ స్థానంలో నిలవగా , ఆ తర్వాత కల్కి 2898 AD సినిమా 13 రోజుల పాటు ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను రెండవ రాష్ట్రాలలో రాబట్టి 4 వ స్థానంలో నిలిచింది. ఇక జాతి రత్నాలు సినిమా 12 రోజుల పాటు ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలక్షన్లను రాబట్టి ఎక్కువ రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను రాబట్టిన సినిమాల లిస్టులో ఐదవ స్థానంలో నిలిచింది. ఇలా దేవర సినిమా కరోనా పాండమిక్ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుసగా ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను రాబట్టిన సినిమాల లిస్టులో రెండవ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: