సుకుమార్ చేసిన పని ఇప్పుడు పుష్ప2 సినిమా విషయంలో అందరికీ బిగ్ డౌట్స్ క్రియేట్ చేస్తుంది.  అసలకే బన్నీ చేసిన ఒకే ఒక్క తప్పు కారణంగా పుష్ప2 సినిమాని ఏకంగా 4 నెలల పాటు వాయిదా వేసేసాడు సుకుమార్ . అయితే ఇప్పుడు సుకుమార్ ఏకంగా ఈ సినిమా టాక్ నే మార్చేసే విధంగా ఒక నిర్ణయం తీసుకొని సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ కి గురవుతున్నాడు . మనకు తెలిసిందే.. ప్రజెంట్ పాన్ ఇండియా సినిమాల రిజల్ట్ ఎలా ఉంటుందో . భారీ స్థాయిలో ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆ ప్లేస్ ని అందుకోలేకపోతున్నాయి.  దేవర విషయమే అందుకు ప్రత్యేక నిదర్శనం .


అయితే పుష్ప2 సినిమాతో ఎలాగైనా సరే బన్నీ హిట్ కొడతాడు అంటూ చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్.  పొలిటికల్ పరంగా వచ్చిన చిక్కులను ప్రమోషన్స్ తో తుడిచేయాలి అంటూ బాగా ఫిక్స్ అయ్యాడు బన్ని. ఈ క్రమంలోనే పుష్ప2  కోసం స్పెషల్ ప్రమోషన్స్ కూడా నిర్వహించబోతున్నారట . అయితే ఇలాంటి మూమెంట్లోనే సుకుమార్ తీసుకున్న  ఒక డెసీషన్ బన్నీ అభిమానులకి కోపం తెప్పిస్తుంది . సుకుమార్ సినిమా అంటే కధ, కంటెంట్ కన్నా ముఖ్యంగా అందరూ ఐటం సాంగ్ పై ఫోకస్ చేస్తారు.



ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన సినిమాలలో అన్ని మూవీస్ లో ఐటెం సాంగ్ హైలెట్గా మారింది . అయితే పుష్ప 2 సినిమా విషయంలో కూడా అంతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాలు. నిన్న మొన్నటి వరకు ఈ సినిమాలో ఒక బడా తోపైన హీరోయిన్ తో ఐటం సాంగ్ చేయించబోతున్నారు అంటూ వార్తలు వినిపించేవి.  సడన్గా ఆ ప్లేస్ లోకి బాలీవుడ్ హాట్ బ్యూటీ శ్రద్ధా కపూర్ వచ్చిన్నట్లు తెలుస్తుంది . నిజానికి ఈమెకి తెలుగులో పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు . చూడడానికి లుక్స్ కూడా ఓకే ఓకే.



అంతేగాక సాహో సినిమాలో ప్రభాస్ పక్కన నటీంచింది అన్న పేరు తప్పిస్తే ఆమెను తెలుగు జనాలు అస్సలు పట్టించుకోవడం లేదు . అయితే అలాంటి బ్యూటీని ఎందుకు బన్నీ సినిమాలో పెడుతున్నాడు..?  అసలు ఆ బ్యూటీ తో మనకెందుకు ..?  అంటూ బన్నీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు . సుకుమార్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం..ఇప్పుడు ఆయన పుష్ప 2 టాక్ ను మార్చేసే విధంగా అయిపోయింది అంటూ బాధపడుతున్నారు . ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాడో లేదో సుకుమార్ ..? చూద్దాం..!!!
 

మరింత సమాచారం తెలుసుకోండి: