అమలాపాల్ ఈ హీరోయిన్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ కేరళ కుట్టి అయినప్పటికీ తెలుగులో కూడా అనేక సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అమలాపాల్ ఏం చేసినా కూడా పెద్ద సంచలనమే అవుతుంది. అంతేకాకుండా ఆమె పెళ్లి, విడాకులు, రెండో పెళ్లి, ప్రెగ్నెన్సీ, డెలివరీ అన్నీ కూడా సంచలనలే అని చెప్పాలి. అమలాపాల్ కు తెలుగు, తమిళ భాషల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. అంతేకాకుండా మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఉంది.


తమిళ హీరోయిన్గా అడుగు పెట్టినప్పటికీ తెలుగులో కూడా మంచి అవకాశాలను దక్కించుకుంది. ఇక ఈ మధ్యకాలంలో అమలాపాల్ వ్యక్తిగత జీవితంలో జరిగే సంఘటనల ఆధారంగా వార్తల్లో నిలిచారు. అమలాపాల్ వైవాహిక జీవితం గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. 2009లో నీలాతామర సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ బ్యూటీ తన విలక్షణ నటనతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది.


గతంలో డైరెక్టర్ ఏఎల్ విజయ్ తో ప్రేమలో పడిన ఈ బ్యూటీ అతన్ని వివాహం చేసుకుంది. అయితే ఏవో మనస్పర్ధల కారణంగా ఈ జంట తక్కువ సమయంలోనే విడాకులు తీసుకున్నారు. ఇక కొన్నాళ్ళు ఒంటరిగా ఉన్న అమలాపాల్ ఈవెంట్ ఆర్గనైజర్ జగత్ దేశాయ్ తో ప్రేమలో పడి పెద్దల అంగీకారంతో అతని వివాహం చేసుకుంది. ఈ సంవత్సరం తాను ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ క్రమంలోనే అమలాపాల్ తన భర్త, కుమారుడితో కలిసి వెకేషన్ కి వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తోంది.


ఓ బిడ్డకు తల్లి అయినప్పటికీ పొట్టి పొట్టి బట్టలు వేసుకుని తన ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన చాలామంది నెగిటివ్ గా కామెంట్లు చేస్తున్నారు. ఓ బిడ్డకు తల్లి అయినప్పటికీ ఇంత పొట్టి బట్టలు వేసుకొని ప్రైవేట్ పార్ట్స్ చూపించడం అవసరమా అని నెగటివ్ గా ట్రోల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: