సినిమా ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ ట్రేండింగ్ హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే మాత్రం అది కచ్చితంగా స్టార్ హీరో ప్రభాస్ స్టార్ హీరోయిన్ అనుష్క పెళ్లి మేటర్ అనే చెప్పాలి. వీళ్ళ మధ్య ప్రేమాయణం కొనసాగుతుంది అంటూ గత కొంతకాలంగా వార్తలు సోషల్ మీడియాలో హాట్ హాట్ గా వార్తలు ఎలా వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం . మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ప్రభాస్ పెళ్లి వార్త  హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి గారు ఈ సంవత్సరంలోనే ప్రభాస్ పెళ్లి గుడ్ న్యూస్  చెప్పబోతున్నాడు అని హింట్ ఇవ్వడంతో రెబల్ అభిమానులు ఆ వార్త కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.


ఈ సంవత్సరానికి ఇక ఉండేది రెండే రెండు నెలలు . అంటే 60 రోజుల్లో ప్రభాస్ ఆ సీక్రేట్ బయట పెట్టాల్సిందే . అయితే రెబెల్ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ పెళ్లి చేసుకోబోయేది ఒక డాక్టర్ ని. అది కూడా తన సొంత మరదలిని. భీమవరం కి సంబంధించిన ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు ఈ హీరో . ఆల్మోస్ట్ ఆల్ అందరూ పెద్దలు మాట్లాడేసుకున్నారు. నిశ్చితార్ధం ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు .



మా అమ్మాయి అంటూ కూడా అనిపించేసుకున్నారు. అయితే చాలామంది ప్రభాస్ - అనుష్కను పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ బలంగా ఫిక్స్ అయ్యారు . అయితే అనుష్క ను ప్రభాస్  పెళ్లి చేసుకోవడం లేదు అంటూ ఈ మధ్యకాలంలో వార్తలు బాగా వినిపిస్తున్నాయి . అదంతా రూమర్ అనుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.  ఫైనల్లీ అదే రూమర్ నిజం చేయబోతుంది అనుష్క . ప్రభాస్ పెళ్లి చేసుకోబోయేది అనుష్కను కాదు తన సొంత మరదలు భీమవరం కి సంబంధించిన అమ్మాయిని.. ఆ అమ్మాయి డాక్టర్ అంటూ తెలుస్తుంది . ఇది నిజంగా ఫ్యాన్స్ కి బిగ్ షాక్ . ఎప్పటికైనా సరే ప్రభాస్ - అనుష్క పెళ్లి చేసుకొని జంటగా తమ ముందుకు వస్తారు అంటూ ఫ్యాన్స్ ఎంతో ఆశగా వెయిట్ చేశారు. అయితే అది జరగడం లేదు అని తెలుసుకొని ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: