నిన్న పాన్ ఇండియా హీరో ప్రభాస్ బర్త్డ డే. ఎంత గ్రాండ్ గా ప్రభాస్ బర్త డే పార్టీను ఆయన అభిమానులు సెలబ్రేట్ చేసారో మనం చూసాం . పెద్దపెద్ద కేకులు కట్ చేసి భారీ భారీ కటౌట్లతో ఫ్లెక్సీలతో కొన్నిచోట్ల ఆయనకు సంబంధించి ఆయన పేరు చెప్పి అనాధ శరణాలయాల్లో అన్నదానం కూడా చేశారు . కొంతమంది ప్రత్యేక పూజలు కూడా టెంపుల్స్ లో నిర్వహించారు . ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రభాస్ బర్త్డ డే ని సెలబ్రేట్ చేశారు .


కాగా చాలామంది స్టార్ సెలబ్రిటీస్ కూడా ఆయనకు విషెస్ చెప్పారు . మరి ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ ఆల్  అందరి హీరోస్ కూడా ప్రభాస్ కి సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పారు.  కాగా ఒక హీరో మాత్రం అసలు ప్రభాస్ కి బర్త్డ డే విషెస్ చెప్పలేదు . దీంతో అందరూ ఆయనపై గుర్రుగా ఉన్నారు. ఈ టైర్ 2 హీరోకి ప్రభాస్ గతంలో హెల్ప్ కూడా చేశారు . ఆయన నటించిన సినిమాకి ప్రమోషన్స్ కూడా చేశారు .



ఆయన సినిమా హిట్ అవ్వాలని ఉంది అంటూ ప్రభాస్సో షల్ మీడియా వేదికగా స్పందించారు.  ఆయన సినిమా స్పెషల్ పోస్టర్ ని కూడా ప్రభాస్ రిలీజ్ చేశారు. ఆ సినిమా ఫ్లాప్ అయింది . అయితే దానికి కారణం ప్రభాస్ కాదుగా . అయినా కూడా అప్పటినుంచి ప్రభాస్ అంటే గుర్రుగా ఉన్నాడు  ఈ టైర్ 2 హీరో . ఏకంగా ప్రభాస్ బర్త డే అయినా కూడా విష్ చేయలేదు.  దీనితో రెబల్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ట్రో  చేస్తున్నారు.  నువ్వు ఇంత దుర్మార్గుడివా ..? వేస్ట్ ఫెలో అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ రీజన్ తోనే ఆ టైర్ 2 హీరో ప్రభాస్ కి  విష్ చేయలేదా..? లేకపోతే బ్యాక్ గ్రౌండ్ లో ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా..? అంటూ మరి కొంతమంది చర్చించుకుంటూ ఉండటం గమనార్హం. మొత్తానికి తాను చేసిన తప్పుకి పరోకకంగా బాగానే ఇరుక్కునేసాడు ఈ హీరో..!

మరింత సమాచారం తెలుసుకోండి: