న తీసుకోవచ్చారు. ఇందులో ఎప్పుడు సెలబ్రిటీస్ గేమ్ షో తో పాటు మాజీ కంటెస్టెంట్లను కూడా తీసుకువస్తూ ఉంటారు. ఇప్పుడు ఎనిమిదో వారం మీటింగ్ కి వచ్చేసింది. ఇందులో కేవలం 14 మంది మాత్రమే హౌస్ లో ఉన్నారు. అయితే ఏడు వారాలకు గాను ఎనిమిది మంది ఎలిమినేట్ కావడం జరిగింది. గత ఆరో వారంలో 8 మంది వైల్డ్ కార్డు ద్వారా మాజీ కంటెస్టెంట్స్ ఏంట్రా ఇచ్చారు. అలా మొత్తానికి పాత కొత్త కంటెంట్స్ తో బిగ్బాస్ హౌస్ రన్నింగ్ అవుతోంది.


వీకెండ్ వచ్చింది కాబట్టి ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు అనే విషయం పైన ఇప్పుడు ఆడియన్స్ చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. నిఖిల్, ప్రేరణ, పృద్వి, విష్ణు ప్రియ, నయని, మెహబూబ్, పావని వంటి వారు నామినేషన్ లో ఉన్నారు. వీర శుక్రవారం అర్ధరాత్రి వరకు ఓటింగ్ జరగడం జరిగింది. ఇందులో నిఖిల్ టాప్ ప్లేస్ లో ఉండగా ప్రేరణ రెండో స్థానంలో.. కొత్తగా మెగా చీఫ్ అయిన విష్ణు ప్రియ మూడవ స్థానం లో ఉన్నది. నాలుగవ స్థానంలో పృద్వి ఉన్నట్లుగా సమాచారం..


వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మెహబూబ్ , నయని పావనీ లు మాత్రం వరుసగా 5, 6 స్థానాలలో సంపాదించుకున్నారు. వీరందరికీ చాలా తక్కువ ఓట్లు పడ్డాయని సమాచారం. వీరే డేంజర్ జోన్ లో ఉన్నారు. మరి ఈ వారం వీరిలోనే ఎవరో ఒకరు ఎలిమెంట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. గతవారం నాగ మణికంఠ ఎలిమినేషన్ అయ్యేటప్పుడు వచ్చేవారం ఎలిమినేషన్లు కచ్చితంగా ఊహించని మెలిక ఉంటుందనే విధంగా తెలియజేశారు. మరి దీన్ని బట్టి ఎవరిని ఎలిమినేట్ చేస్తారో ఆ ట్విస్ట్ ఏంటి అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. మరి ఎవరు ఎలిమెంట్ అవుతారో కూడా చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: