ఫైనల్లీ కీర్తి సురేష్ పెళ్లి వార్తను అఫీషియల్ గా కన్ఫామ్ చేశాడు కీర్తి సురేష్ తండ్రి. ఆమె పెళ్లి తన చిన్న నాటి స్నేహితుడుని పెళ్లి చేసుకోబోతుంది అంటూ కన్ఫామ్ చేసేసాడు . దీంతో సోషల్ మీడియాలో కీర్తి సురేష్ కు కంగ్రాచ్యులేషన్స్ అంటూ విషెస్ వెల్లువెత్తుతున్నాయి. అయితే కీర్తి సురేష్ బిజినెస్ మాన్ ని ఎందుకు పెళ్లి చేసుకోబోతుంది..? అంటూ స్పెషల్గా ఆరాతీస్తున్నారు జనాలు . కేవలం కీర్తి సురేష్ కాదు ఇండస్ట్రీలో ఎంతోమంది టాప్స్ హీరోయిన్స్ బిజినెస్ మ్యాన్ లని పెళ్లి చేసుకుంటూ ఉంటారు .
దానికి రీజన్ ఏంటి..? అంటూ ఇప్పుడు జనాలు మాట్లాడుకుంటున్నారు . అయితే కొంతమంది మాత్రం సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ ని ఏ విధంగా ట్రోల్ చేస్తారో జనాలు అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా పెళ్లి తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోతుంది . అనుకున్న ఆఫర్స్ రావు.. లైఫ్ లో సెటిల్ అవ్వాలి అన్న లైఫ్ లో మంచి పొజిషన్ కి వెళ్ళాలి అన్న డబ్బు చాలా ఇంపార్టెంట్ . అందుకే హీరోయిన్స్ ఎక్కువగా బిజినెస్ మ్యాన్ లని పెళ్లి చేసుకుంటూ ఉంటారు అంటుంటే మరి కొందరు నాటిగా వాళ్లు ఖర్చు చేసే మేకప్ కి డబ్బులు ఎక్కువ అవుతాయి కదా .. అంత డబ్బులు సామాన్య జనాల దగ్గర ఎలా ఉంటాయి? బడా రిచ్ స్టార్ బిజినెస్ మ్యాన్ ల దగ్గర అయితే బ్లాక్ మనీ బాగానే ఉంటుంది .. ఆ కారణంగానే వాళ్ళని పెళ్లి చేసుకుంటారు అంటూ ఫన్నీగా ట్రోల్ చేస్తున్నారు..!