ఈ మధ్యకాలంలో కొంతమంది స్టార్ హీరోస్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ఎలా లీక్ అవుతూ వైరల్ అవుతున్నాయో.. వాళ్ల పేర్లు ఎలా గబ్బు పట్టిస్తున్నాయో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా కొంతమంది స్టార్ హీరోలు.. పాన్ ఇండియా లెవెల్స్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకున్నాక హీరోయిన్ కూడా అదే రేంజ్ లో తమ సినిమాలో పెట్టుకునే విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు . కొందరైతే దారుణంగా హీరోయిన్స్ ఫిజిక్ పై కూడా మాట్లాడుతున్నారు. మరి ముఖ్యంగా అందరి ముందు చాలా సైలెంట్ గా ఉండే హీరోస్.. డైరెక్టర్ ల ముందు మాత్రం బాగా ఓపెన్ అయిపోతూ "మా సినిమాలో ఓలాన హీరోయిన్ ఉండాలి.. అలాంటి స్టార్ స్టేటస్ ఏ ఉండాలి " అంటూ కండిషన్స్ పెడుతున్నారట .


తాజాగా పాన్ ఇండియా వైడ్  పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ సినిమాలో యంగ్ బ్యూటీ హీరోయిన్స్ శ్రీలీల ఐటమ్ సాంగ్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. "కిస్ కిస్ కిస్ కిస్సుకు" అంటూ సాగే ఈ లిరిక్స్ కుర్రాళ్ళల్లో హీట్ పెంచేస్తున్నాయి. ఈ ఐటెం సాంగ్ కోసం జనాలు వేయి కళ్లతో వెయిట్ చేస్తున్నారు . పైగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ ఐటమ్ సాంగ్ పై స్పెషల్ ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు స్టార్స్  సెలబ్రిటీస్ .



అయితే ఈ బ్యూటీనే తన సినిమాలో ఐటెం సాంగ్ చేయాలి అంటూ డైరెక్టర్ ఆశ పడ్డారట . కానీ ఆ హీరో మాత్రం "శ్రీలీల వద్దనే వద్దు  సార్ శ్రీలీల కన్నా అమ్మ మొగుడు లాంటి ఫిగర్ ఉన్న హీరోయిన్ నే మన సినిమాలో ఐటమ్ సాంగ్ చేపిద్దాం.. అలాంటి ఒక ఫిగర్ ఉన్న హీరోయిన్ రష్మిక మందన్నా,.. ఆమెని మన సినిమాలో ఐటెం సాంగ్స్ చేపిద్దాం ఎలాగైనా ఒప్పించండి తన మనసులోని మాట ఓపెన్ గా చెప్పేసారట ". ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ గా ట్రెండ్ అవుతుంది . ఒక పాన్ ఇండియా హీరో ఇలాంటి మాటలు మాట్లాడతాడా..? ఇలాంటి విధంగా హీరోయిన్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారా..? అన్నది ఇప్పుడు సంచలనంగా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: