తెలుగు సినీ పరిశ్రమ లో స్టార్ హీరోల లో ఒకరి గా కెరియర్ను కొనసాగిస్తున్న వారి లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు . ఈయన తన కెరియర్ లో ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలలో హీరో గా నటించిన అద్భుతమైన హీరో గా కెరియర్ను కొనసాగిస్తున్నాడు . ఇకపోతే ఈయన ఒక దర్శకుడు వల్ల చాలా కాలం పాటు కష్టాలను ఎదుర్కొన్నట్టు తెలుస్తుంది . ఆ దర్శకుడు ఎవరు .? ఏ విధం గా ఆయన కష్టాలను ఎదుర్కొన్నాడు అనేది తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకులలో ఎస్ ఎస్ రాజమౌళి ఒకరు. రాజమౌళి "స్టూడెంట్ నెంబర్ 1" అనే సినిమాతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ మూవీ లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించాడు. ఈ మూవీ తోనే తారక్ కి కూడా మొట్ట మొదటి విజయం దక్కింది. ఈ సినిమా తర్వాత వీరి కాంబోలో సింహాద్రి అనే సినిమా వచ్చింది. ఈ మూవీ అదిరిపోయి రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ తో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ చాలా వరకు పెరిగింది. ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కు వరుస పెట్టి అపజయాలు వచ్చాయి. 

చాలా సంవత్సరాల పాటు ఈయన నటించిన ఏ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోలేదు. దానితో సింహాద్రి సినిమా తర్వాత తారక్ కెరియర్ చాలా డల్ గా కొనసాగింది. ఇక ఒకానొక ఇంటర్వ్యూ లో భాగంగా రాజమౌళి కూడా సింహాద్రి సినిమా తర్వాత ఎన్టీఆర్ చాలా ఫ్లాప్ లను ఎదుర్కొన్నాడు. ఆయన కెరియర్ కొన్ని సంవత్సరాల అటు డల్ గా కొనసాగింది అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే కొంత కాలం క్రితం తారక్ "దేవర" అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: