శోభనం రోజు తన స్నేహితులతో అలా చేయాలని చెప్పాడు .. భర్తపై స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!
ఇంతకి ఆ నటి ఎవరో తెలుసా.. ఆ హీరోయిన్ మరెవరో కాదు సీనియర్ బ్యూటీ కరిష్మా కపూర్ .. అప్పట్లో సల్మాన్ ఖాన్ , షారుక్ ఖాన్ వంటి స్టార్ హీరోలకు జంటగా నటించింది. అందం తన అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది .. అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే కెరియర్ మంచి ఫామ్ లో ఉండగానే కరిష్మా .. 2003లో వ్యాపారవేత్త సంజయ్ కపూర్ ను పెళ్లి చేసుకుంది .. కానీ వీరి వివాహ బంధం ఎక్కువ కాలం ఉండలేదు . ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడం తో 2016 లో విడాకులు తీసుకున్నారు . విడాకులు తర్వాత ఒకరి పై ఒకరు షాకింగ్ కామెంట్లు కూడా చేసుకున్నారు . ప్రధానంగా కరిష్మా తన భర్త పై ఎవరు ఊహించని సంచలన ఆరోపణలు కూడా చేసింది .
కరిష్మా తన విడాకుల పిటిషన్లో సంజయ్ తనను గృహహింసకు గురిచేశాడని ఆరోపించింది, వారి హనీమూన్ సమయంలో సంజయ్ తన స్నేహితులతో పడుకోమని బలవంతం చేస్తాడని ఆమె చెప్పకు వచ్చింది. అంతేకాకుండా తనను తన భర్త ఎన్నో సార్లు కొట్టాడని.. ప్రతిరోజు దారుణంగా హింసించేవాడని. ఆమె అత్త సైతం తనపై దాడి చేసిందని తెలిపింది. ముఖ్యంగా కరిష్మా గర్భధారణ సమయంలో ఆమె అత్తగారు హింసించారని పిటిషన్ లో పేర్కొంది. అయితే కరిష్మా చేసిన ఆరోపణలు అవాస్తవమని మరో పిటిషన్ దాఖలు చేశాడు సంజయ్. చివరకు వీరిద్దరికి 2016లో విడాకులు మంజూరు అయ్యాయి.