సాధారణంగా ఇండస్ట్రీలో హీరోయిన్స్ అంటే జనాలకు ఒక అభిప్రాయం ఉంటుంది . అందంగా ఉంటారు.. అందం కోసం ఏమైనా చేస్తారు.. రకరకాల డైటింగ్ లు చేస్తూ కడుపు మాడ్చుకుని మరి ఫిజిక్ ని కాపాడుకుంటూ ఉంటారు . ఇక హీరోయిన్ ల టాలెంట్ విషయానికొస్తే కొంతమంది పాటలు పాడుతారు.. కొంతమంది డాన్స్ బాగా చేస్తారు .. మరి కొంతమంది ఎక్స్ప్రెషన్స్ బాగా ఇస్తూ బాగా నటిస్తారు అంతే .. ఇలానే ఉంటుంది. చాలామందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే.. చదువులో బాగా సక్సెస్ అవ్వలేని వాళ్ళు ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్గా సెటిల్ అవుతారు అని..  కానీ అదంతా తప్పు అంటూ ప్రూవ్ చేసేసింది టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల. ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.


రీసెంట్గా సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ ఎదుర్కొంది. పుష్ప2 సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటిచ్చినందుకు గాని ఇంత ట్రోలింగ్ ఫేస్ చేసింది.  ఆఫ్ కోర్స్ అంతకుముందు గుంటూరు కారం సినిమాల్లో కూడా ఇదే విధంగా ట్రోలింగ్ ఫేస్ చేసింది . అయితే రీసెంట్గా శ్రీ లీల రాబిన్ హుడ్ సినిమాలో నటించింది . ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అన్ స్టాపబుల్ షో కి గెస్ట్ గా వచ్చింది శ్రీలీల.  బాలయ్యతో తెగ సందడి చేసింది . దానికి సంబంధించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది అన్ స్టాపబుల్ టీం.



కాగా ఇదే మూమెంట్లో శ్రీ లీలలో ఉన్న హిడెన్ టాలెంట్ సైతం బయటపెట్టింది. చాలామందికి శ్రీలీల డాక్టర్ చదువుతుంది అని తెలుసు.. బాగా డాన్స్ చేస్తుంది అని తెలుసు ..బాగా నటిస్తుంది అని తెలుసు.. బాగా పాటలు కూడా పాడుతుంది.. సేవా కార్యక్రమాలు కూడా ఎక్కువే ..అయితే శ్రీ లీలలో మరో టాలెంట్ కూడా ఉంది అన్న విషయాన్ని బయటపెట్టింది అన్ స్టాపబుల్ టీం.  వీణ వాయించుతున్న పిక్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది . దీనితో శ్రీ లీలలు ఎన్ని టాలెంట్స్ ఉన్నాయా..? వామ్మో ఏ హీరోయిన్ కి కూడా ఇన్ టాలెంట్స్ లేవు .. నిజంగా నువ్వు గ్రేట్ అంటూ పొగిడేస్తున్నారు. శ్రీ లీల ఒకపక్క డాక్టర్ చదువు  చదువుతూనే మరొక పక్క భరతనాట్యం లో కూడా పార్టిసిపేట్ చేస్తూ పలు స్టేజ్ షోస్ కూడా ఇస్తుంది. అంతేకాదు శ్రీ లీల బాగా పాటలు కూడా పాడుతుంది . బాగా డాన్స్ చేస్తుంది . బాగా నటిస్తుంది బాగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది.  ఇప్పుడు బాగా వీణ కూడా వాయిస్తుంది అన్న విషయం బయటపడింది. శ్రీలీల ఫ్యాన్స్ ఈ పిక్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు.  ఏ హీరోయిన్ కూడా శ్రీలీల కాలి గోటికి కూడా సరిపోదు అంటూ ఓ రేంజ్ లో పోగిడేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: