సమంత.. సైలెంట్ గా ఉన్నా సరే కొన్ని విషయాలలో ఆమె పేరుని ఇన్వాల్వ్ చేస్తూ చాలా ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు కొంతమంది జనాలు. మరి ముఖ్యంగా నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ళ పెళ్లి జరగబోతుంది అంటూ అఫీషియల్ అప్డేట్ రావడంతో సమంత పేరుని మరింత దారుణంగా ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు  ..... తాజాగా సోషల్ మీడియాలో నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల హల్దీ వేడుకలకు సంబంధించిన ఫోటోలు బాగా ట్రెండ్ అవుతూ వైరల్ అవుతున్నాయి .


మరి ముఖ్యంగా నాగచైతన్య సిగ్గుపడుతూ ఉండడం శోభిత ధూళీపాళ్ల చాలా ట్రెడిషనల్ గా రెడీ అవ్వడం మంగళ స్నానాలు చేయడం దానికి సంబంధించిన పిక్చర్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడం హైలెట్గా మారింది .. అయితే సమంత తన పెళ్లిని సాంప్రదాయ పద్ధతిలో చేసుకోలేదు అని . . . ..ఆ కారణంగానే ఆమె విడాకులు తీసుకుంది అని  ..కానీ ఆ తప్పు మాత్రం శోభిత ధూళిపాళ్ల చేయడం లేదు అని ..జనాలు ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. .. .



ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా సరే కొన్ని కొన్ని విషయాలలో పద్ధతులు అనేటివి చాలా ఇంపార్టెంట్ అని .. ఆకారణంగానే శోభిత ధూళిపాళ్ల తన తల్లిదండ్రులతో కలిసి చాలా సంప్రదాయబద్ధంగా తన పెళ్లిను జరిపించుకుంటుంది అని చెబుతున్నారు .. వీళ్ల జంట సూపర్ అంటూ  ఓ రేంజ్ లో ప్రశంసలు కురిపిస్తున్నారు .. మంగళ స్నానాల విషయంలో శోభిత  ధూళిపాళ్ళ తీసుకున్న నిర్ణయం అందరికీ బాగా నచ్చేసింది . . అంతేకాదు వీళ్ళ పెళ్లి ఎనిమిది గంటల పాటు వేదమంత్రాలతో జరగబోతుందట.  . . . ..  పిట్టల మీదనే ఎనిమిది గంటల పాటు నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల కూర్చోబోతున్నారు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి ...!

మరింత సమాచారం తెలుసుకోండి: