సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో కొన్ని వార్తలు బాగా ట్రెండ్ అవుతూ వైరల్ అయ్యాయి. వాటిల్లో ఒకటి అక్కినేని ఫ్యామిలీలో గొడవలు . సమంత తో విడాకులు తీసుకున్న తర్వాత అక్కినేని హీరో.. నాగార్జున కుటుంబానికి చాలా చాలా దూరంగా ఉంటున్నాడు అన్న వార్త బాగా వైరల్ అయింది . అన్నట్టే ఆ హీరో ఎక్కడా కూడా కనిపించలేదు . మొన్నటికి మొన్న నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్ధం  జరిగిన ఆ హీరో కనిపించలేదు . అంతేకాదు ఏఎన్ఆర్ అవార్డ్స్ ఈవెంట్ లోను ఆ హీరో అలా వచ్చి ఇలా మెరిసి మాయమైపోయాడు.


ఇక ఇప్పుడు హల్ది వేడుకల్లో ఆ హీరో కనిపించకపోవడం అందరికీ ప్రశ్నార్థకంగా మారింది. నిజంగానే అక్కినేని ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయా..?  శోభిత ధూళిపాళ్ల అక్కినేని ఇంటికి కోడలు కావడం ఆ హీరోకి ఇష్టం లేదా..? ఆ కారణంగానే శోభిత ధూళిపాళ్ళ - నాగ చైతన్య పెళ్లికి అటెండ్ కావడం లేదా..? ఆ హీరో అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . ఏ చిన్న ఫంక్షన్ అయినా ఏ చిన్న ఈవెంట్ అయినా సరే అక్కినేని ఫ్యామిలీలో ముందు ఉంటాడు ఆ హీరో .



అలాంటి హీరో ఇప్పుడు ఇంత పెద్ద ఫంక్షన్ జరుగుతున్న కూడా కనిపించకపోతూ ఉండడంతో అక్కినేని ఫ్యామిలీలో గొడవలు అంటూ వార్తలు వైరల్ అయిన వార్తలే నిజమైయాయి అంటున్నారు జనాలు . పెళ్లిలో కూడా ఈ హీరో కనిపించకపోతే మాత్రం నిజంగానే అక్కినేని ఫ్యామిలీలో ఏదో జరుగుతుంది  అన్న విషయాన్ని కన్ఫామ్ చేసేసుకునేటట్లు ఉన్నారు ఈ జనాలు.  చూడాలి మరి నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల  పెళ్లి ఇంకా ఎన్ని విషయాలను బయట పెట్టబోతుందో . కాగా అన్నపూర్ణ స్టూడియోస్ లో డిసెంబర్ 4వ తేదీ ఎనిమిది గంటల 13 నిమిషాలకు నాగచైతన్య -శోభిత  ధూళిపాళ్ల పెళ్లి జరగబోతుంది. అంతేకాదు నాగార్జున ఈ పెళ్లిని చాలా గ్రాండ్గా చేయాలి అంటూ డిసైడ్ అయ్యాడు. కానీ నాగచైతన్య  మాత్రం పెళ్లిని చాలా సింపుల్గా జరుపుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . పెళ్లి పనులు మొత్తం కూడా నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ళ దగ్గరుండి చూసుకున్నారట..!

మరింత సమాచారం తెలుసుకోండి: