భారతీయ ఫోన్ స్కామర్ల తరఫున చైతాలి డేవ్, మెహుల్కుమార్ మనుభాయ్ పటేల్ అనే ఇండియన్-అమెరికన్ భార్యభర్తలు 500,000 డాలర్లకు పైగా మనీ లాండరింగ్ చేసినందుకు గాను అట్లాంటాలోని యునైటెడ్ స్టేట్స్ కోర్టు వారికి శిక్ష విధించింది.