కోవిడ్ -19 మహమ్మారిని ఎదుర్కొంటున్న భారతదేశం తో పాటు ఇతర దేశాలలోనూ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లను వేగంగా పంపిణీ చేయాలని ఇండియన్-అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి బైడెన్ సర్కార్ కి విజ్ఞప్తి చేశారు.