ఈ-పాలన ప్రత్యేకతలు : అధికారులు ఎక్కడి నుంచైనా పని చేసే సౌకర్యం.. పనిలో వేగం, పారదర్శకత.. అన్ని శాఖలకు సంబంధించిన ఫైళ్లకు భద్రత, త్వరితగతిన ఆమోదం.. నిర్లక్ష్యపు అధికారుల గుర్తింపు, చర్యలు..