ప్రజలకు పోలీసుల హెచ్చరిక : ఓఎల్ఎక్స్ లో లావాదేవీలు జరుపొద్దు. ఇప్పటికే వందల కోట్లు నష్టపోయారు. రోజుకు పదుల సంఖ్యలో కేసులు వస్తున్నాయి. అవసరమైతే ఓఎల్ఎక్స్ వెబ్ సైట్ ను నిషేధించాలి. ఓఎల్ఎక్స్ పై చర్యలకు కేంద్రానికి సైబరాబాద్ పోలీసుల లేఖ.