దిమ్మతిరిగే విషయాలు : కేరళ గోల్డ్ స్కామ్ కేసులో హైదరాబాద్ కు లింకులు, నగదు చెల్లింపులు హైదరాబాద్ లో జరిగినట్టు కసమ్స్ అనుమానం, హవాలా డబ్బును హైదరాబాద్ నుంచి దుబాయ్ తరలించినట్టు ఆధారాలు, ఈ నెల 6న చార్టెర్డ్ విమానంలో 30కిలోల బంగారం తరలింపు, తిరువనంతపురం ఎయిర్ పోర్టులో పట్టివేత, హైదరాబాద్ లో హవాలా వ్యాపారంపై ఎన్ఐఏ ఆరా