మానవత్వమా నువ్వెక్కడ? : తూ.గో జిల్లా పిఠాపురంలో కంటతడి పెట్టించే ఘటన, తన భర్తను కాపాడాలంటూ ఓ ప్రైవేట్ ఆస్పత్రి మెట్ల వద్ద మహిళ ఆర్తనాదాలు, సాయానికి నిరాకరించిన వైద్య సిబ్బంది, ఫోన్ చేస్తే స్పందించని 108, భర్త మృతదేహంతో భార్య కన్నీరుమున్నీరు, మృతదేహానికి కోవిడ్ పరీక్షలు చేయని పిఠాపురం వైద్యులు