ఫైర్ యాక్సిడెంట్ : హైదరాబాద్ చందానగర్ లో అగ్నిప్రమాదం, మలబార్ నగల షాపులో చెలరేగిన మంటలు, భవనంలో ఉన్న రెస్టారెంట్ కిచెన్ నుంచి మంటలు, మంటలను ఆర్పుతున్న స్థానికులు