తెలుగు వెలుగులు : ఆస్ట్రేలియాలో తెలుగు భాషకు పట్టాభిషేకం, ఒకటి నుంచి పన్నెండో తరగతి వరకు తెలుగు చదివే వెసులు బాటు, తెలుగు ఎంపిక చేసుకునే విద్యార్థులకు ఐదు పాయింట్లు అదనం, తెలుగు భాష ఆధారంగా శాశ్వత నివాస హోదాకు దరఖాస్తుకు అవకాశం కల్పించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం