నిర్లక్ష్యానికి ఖరీదు : నలుగురి ప్రాణాలను తీసుకున్న నిర్లక్ష్యం, కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలో దిమ్మెను ఢీ కొట్టిన బైక్, ప్రమాదంలో గాయపడి తల్లి, ముగ్గురు పిల్లలు మృతి, తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తండ్రి