బాబోయ్ .. మీ గోబెల్స్ ప్రచారం సునామీ సృష్టించే వరకూ వెళ్లిందా ? ఉత్తరాంద్ర ప్రజలు ఏం పాపం చేశారు ? మీ కుట్ర ప్రజలకు అర్ధమౌతుంది. దయచేసి టీ కప్పులో సునామీ కధనాలు మానుకోండి. ప్రజల్ని హాయిగా బ్రతకనివ్వండి. కుదిరితే అన్ని ప్రాంతాల అభివృద్ధికి సహకరించండి.- ట్విట్టర్లో విజయసాయిరెడ్డి