జీవిత కాల అధ్యక్షుడు : పుతిన్ కు విశేష అధికారాలు కట్టబెట్టిన రష్యా ప్రజలు, జీవితకాల అధ్యక్షుడిగా ఆయనకు బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం, రాజ్యాంగ సవరణకు అనుకూలంగా 78శాతం ఓట్లు, ఇప్పటికే రెండు దశాబ్దాలుగా రష్యాను ఏలుతున్న పుతిన్