రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన సభ్యులతో సభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు నేడు ప్రమాణ స్వీకారం చేయించారు. ఏపీ నుంచి ఎన్నికైన వైసీపీ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి హిందీలో, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణారావు తెలుగులో ప్రమాణం చేశారు