ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ ప్రవేశపరీక్ష (పాలిసెట్) దరఖాస్తు గడువును ఎస్బీటీఈటీ మరోమారు పొడిగించింది. రాష్ట్రంలో కరోనా వైరస్ కరోనా కేసుల దృష్ట్యా ఈ నెల 27వ తేదీవరకు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చని స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రెయినింగ్ (ఎస్బీటీఈటీ) వెల్లడించింది.