దేశంలోనే తొలి కిసాన్ రైలు శుక్రవారం పరుగులు తీయనుంది. మహారాష్ట్రలోని దేవ్లాలి నుంచి బిహార్లోని దానాపుర్కు వారానికి ఒకసారి నడిచే ఈ రైలును కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయుష్ గోయల్, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు.