"కోవిడ్ సెంటర్ లో అగ్ని ప్రమాదం"  విజయవాడ స్వర్ణప్యాలెస్ కోవిడ్ సెంటర్ లో అగ్నిప్రమాదం, 10కి చేరిన మృతుల సంఖ్య, హోటల్ నిర్వహకులు ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదని ప్రాథమికంగా గుర్తింపు, సీఎం జగన్ కు ప్రధాని ఫోన్, ప్రమాద వివరాలు తెలుసుకున్న మోడీ, మృతుల కుటుంబాలకు రూ.50లక్షల పరిహారం ఇస్తున్నామన్న జగన్