జనసేన ఎమ్మెల్యే రాపాక సంచలన వ్యాఖ్యలు, తాను వైసీపీ వ్యక్తినంటూ రాపాక వెల్లడి, జనసేన గాలికి వచ్చిన పార్టీ.. పోటీ ఉండాలని ఆ పార్టీలోకి వెళ్లానంటూ కామెంట్, జనసేన ఓ వర్గానికి చెందిన పార్టీ అని వ్యాఖ్యలు