మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమం, మెదడులోని రక్తనాళాలు గడ్డకట్టడంతో ప్రణబ్ కు ఆపరేషన్, వెంటిలేటర్ పైనే ప్రణబ్ ముఖర్జీకి చికిత్స, ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటున్న వైద్యులు