న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి బారిన మరో కేంద్ర మంత్రి పడ్డారు. తాజాగా కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.