ఏపీకి హోం ఐసోలేషన్ తగ్గించాలని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సూచన... రాష్ట్రంలో హోం ఐసోలేషన్ లో ఉండే కరోనా బాధితులకు చికిత్స సరిగా అందడం లేదని ఆందోళన వ్యక్తం చేసిన కేంద్రం