కరోనా బాధితులు సోషల్ మీడియాలోని సలహాలు, సూచనలను పాటించవద్దు... కొన్ని సందర్భాల్లో ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం: తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ