కరోనా వ్యాక్సిన్ ఆమోదం పొంది, అందుబాటులోకి వచ్చిన తర్వాత తొలి విడతగా 50 లక్షల డోసులను కొనుగోలు చేయాలని భావిస్తున్న కేంద్రం... వీటిని కరోనా వారియర్స్ కు పంపిణీ చేయాలని నిర్ణయం