లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన కార్మికులను ఆదుకోవడానికి ముందుకొచ్చిన కేంద్రం... మూడు నెలల పాటు వారి సగటు వేతనంలో 50 శాతాన్ని చెల్లించాలని నిర్ణయం... ఈఎస్ఐసీలో సభ్యులుగా ఉన్న కార్మికులు తాజా ఆర్థిక సాయం పొందడానికి అర్హులు