రష్యా కరోనా వ్యాక్సిన్ ‘స్పుత్నిక్-వి’ పై ప్రపంచ దేశాల విమర్శలు... పునరాలోచనలో పడిన రష్యా... ఒత్తిడికి తలొగ్గి మూడో దశలో భాగంగా 40 వేల మంది వాలంటీర్లపై వ్యాక్సిన్ ను ప్రయోగించాలని నిర్ణయం