భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌పై విచారణ చేపట్టాలంటూ దాఖలైన పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీం కోర్టు... గొగోయ్ పదవీ విరమణ చేసినందున విచారణ చేపట్టడం వల్ల ప్రయోజనం లేదని పేర్కొన్న ధర్మాసనం