డ్వాక్రా గ్రూపులకు రూ. 7లక్షల చొప్పున ఇస్తానని సీఎం జగన్ మోసం చేశారని టిడిపి నేత బోండా ఉమ విమర్శించారు. హిందువుల మనోభావాలను వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దెబ్బతీస్తోందని ఆయన ఆరోపించారు.