ప్లాస్మా థెరపీ అనుమతులు నిలిపివేసిన అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్.... ప్లాస్మా ద్వారా కోలుకున్న పేషెంట్ల వివరాలు, సాధిస్తున్న సానుకూల ఫలితాల గురించి వైద్య నిపుణులు సందేహాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో థెరపీ నిలిపివేస్తున్నట్టు ప్రకటన