కొవిడ్ బాధితులకు మంచి వైద్యం అందించాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. కరోనాపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. కొవిడ్ ఆస్పత్రుల సంఖ్య 138 నుంచి 287కు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్పెషలిస్టులను, డాక్టర్లను వీలైనంత త్వరగా అందుబాటులో ఉంచాలన్నారు.