రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ వినాయకచవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. వినాయకుడి ఆశీస్సులతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని, అభివృద్ధిలో ముందడుగు వేయాలని ఆకాంక్షించారు.