మూడో దశ కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలకు సిద్ధమైన జాన్సన్ & జాన్సన్... సెప్టెంబర్ తొలి వారంలో ప్రపంచవ్యాప్తంగా 60,000 మందిపై వ్యాక్సిన్ ప్రయోగించనున్నట్టు సంస్థ ప్రకటన