కేరళలో పినరయి విజయన్ సర్కార్‌పై ఈనెల 24న అసెంబ్లీ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్న కాంగ్రెస్... అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన క్రమంలో సీఎం పదవి నుంచి విజయన్ వైదొలగాలని కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితల డిమాండ్