గాల్లోని తేమను 40 - 60 శాతానికి పరిమితం చేయడం వల్ల కరోనా వ్యాప్తికి బ్రేక్ వేయవచ్చు... ఏరోసాల్ & ఎయిర్ క్వాలిటీ రీసెర్చ్ జర్నల్ లో వెల్లడి