కరోనాను తగ్గిస్తున్న ఏపీటీ టీ3ఎక్స్ ఆయింట్మెంట్... అమెరికా ఎఫ్డీయే ఆమోదం లభించిందని చెబుతున్న ఫార్మా కంపెనీ... చికిత్స చేసిన 30 సెకన్ల తర్వాత వైరస్ కనిపించలేదని ప్రయోగశాల నివేదికల ద్వారా వెల్లడి