అధికారిక గణాంకాల ప్రకారం ప్రధాన నగరాల్లో కంటే చిన్న పట్టణాల్లోనే ఎక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.